ముంబైలో కరోనా కలవరం

- కిరణ్ మోరేకు పాజిటివ్
ముంబై: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్‌లో కరోనా వైరస్ కలవరం మొదలైంది. ఆ జట్టు బయోబ బుల్లో ఉన్న వికెట్ కీపింగ్ కన్సల్టెంట్, భారత మాజీ ప్లేయర్ కిరణ్ మోరే కరోనా బారిన పడినట్లు ముంబై ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే 10 మంది స్టాఫ్ వైరస్‌బారిన పడడంతో తీవ్ర కలకలం రేగింది. కాగా ముంబైలో మ్యాచ్‌లు యథాతథంగానే జరుగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- IPL 2021
- Kiran More
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

