శ్రీకాంత్ ముందుకు.. సింధు ఇంటికి..
బీడబ్ల్యూఎఫ్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా సీనియర్ షట్లర్ పీవీ సిందు, లక్ష్యసేన్ మాత్రం మరోసారి తొలిరౌండ్ విఘ్నాన్ని దాటలేకపోయారు. 2017లో ఇక్కడ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన శ్రీకాంత్.. మొదటి రౌండ్లో 22-20, 21-19తో ఆర్నాడ్ మెర్కిల్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు.
ఓడెన్స్ (డెన్మార్క్): బీడబ్ల్యూఎఫ్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా సీనియర్ షట్లర్ పీవీ సిందు, లక్ష్యసేన్ మాత్రం మరోసారి తొలిరౌండ్ విఘ్నాన్ని దాటలేకపోయారు. 2017లో ఇక్కడ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన శ్రీకాంత్.. మొదటి రౌండ్లో 22-20, 21-19తో ఆర్నాడ్ మెర్కిల్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. మరో పోరులో లక్ష్య.. 18-21, 21-13, 15-21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో సింధు.. 21-13, 23-25, 19-21తో తనకంటే తక్కువ ర్యాంకర్ యొనె లి (జర్మనీ) చేతిలో పరాభవం పాలైంది. తన్వి శర్మ 21-17, 16-21, 21-19తో నసుకి నిదైర (జపాన్)ను ఓడించి టోర్నీలో ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

