Kavya Maran: కావ్యా మారన్‌ను హగ్ చేసుకున్న కివీస్ క్రికెటర్.. వీడియో
Kavya Maran: కావ్యా మారన్‌ను కివీస్ క్రికెటర్ హగ్ చేసుకున్నాడు. ఉప్పల్ ప్రేక్షకుల గ్యాలరీలో .. ఎస్ఆర్హెచ్ ఓనర్‌ను కేన్ విలియమ్సన్ కలుసుకున్నాడు. ఆ ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.
హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్స్ బర్త్ను కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ఉప్పల్ స్టేడియంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గతంలో కొన్నేళ్లు హైదరాబాద్ జట్టుకు ఆడిన కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. ఈసారి గుజరాత్ టైటాన్స్‌కు ఆడారు. హైదరాబాద్‌తో మ్యాచ్ కోసం ఉప్పల్ వచ్చిన విలియమ్సన్.. ప్రేక్షకుల స్టేడియంలో ఉన్న ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్‌ను కలుసుకున్నాడు. ఆ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కావ్యా మారన్(Kavya Maran)ను అతను హగ్ చేసుకున్నాడు. ఆ ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. కావ్యాను హగ్ చేసుకున్న వీడియో ఇదే.
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

