జొకో గిఫ్ట్‌కు బుడ్డోడు ఫిదా..

పారిస్: సెర్బియా వీరుడు నోవాక్ జొకోవిచ్.. అభిమాని హృదయాన్ని గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో అర్ధ శతాబ్ద కాలంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న జొకో..తన విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. ఫైనల్ పోరులో ఉత్కంఠ గెలుపు సొంతం చేసుకున్న జొకో..స్టాండ్స్‌లో ఉన్న కుర్ర అభిమానికి తన రాకెట్ ఇచ్చాడు. ఊహించని రీతిలో తన ఆరాధ్య ఆటగాన్నుంచి బహుమతి అందుకున్న ఆ బుడ్డోని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- French Open
- joko
- jokovich
- serbia
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

