టీ20 ప్రపంచకప్, యాషెస్‌లో ఆడటమే నా లక్ష్యం: ఆర్చర్

లండన్: టీ20 వరల్డ్‌కప్, యాషెస్ సిరీస్‌లో ఆడటమే తన లక్ష్యమని ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. పునరాగమనంలో తొందరపడేది లేదని స్పష్టం చేశాడు. దీర్ఘకాలంగా మోచేతి గాయంతో ఇబ్బందిపడుతున్న ఆర్చర్ మే 21 సర్జరీ చేయించుకున్నాడు. మోచేతి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.
భారత్‌తో త్వరలో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టులోకి తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్నానని
అయితే టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ తరఫున సత్తాచాటేందుకు వేసవిలో ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వివరించాడు.
‘మోచేతి ఆపరేషన్ తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. తొందరగా మళ్లీ జట్టులోకి రావాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్, యాషెస్‌లో ఇంగ్లాండ్ తరఫున ఆడటంపైనా ప్రధానంగా దృష్టిసారించాను. అవే నా లక్ష్యాలు కూడా. ఒకవేళ నేను అంతకుముందే పునరాగమనం చేసి భారత్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడగలిగితే చాలా మంచిది. అలాజరగకపోతే వేసవిలో పక్కన కూర్చునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని’ ఆర్చర్ డైలీ మెయిల్ కోసం రాసిన కథనంలో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ashes
- Jofra Archer
- Surgery
- T20 WC
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

