Home
Sports
Jessica Parratto Of The United States Reacts After Winning Silver Medal During The Womens Synchronized 10m Platform Diving Final In Tokyo Olympics
Tokyo Olympics | కన్నీటి వెనుక.. కష్టానికి ప్రతిఫలం
Tokyo Olympics | కన్నీరు పెట్టుకుంటున్న ఈ యువతిని చూశారా !! నిజానికి అది కన్నీరు కాదు.. ఎన్నో ఏండ్ల కల సాకారమైన వేళ.. తనకు తెలియకుండానే కండ్ల నుంచి కారిన ఆనంద భాష్పాలు అవి !!

Tokyo Olympics | కన్నీరు పెట్టుకుంటున్న ఈ యువతిని చూశారా !! నిజానికి అది కన్నీరు కాదు.. ఎన్నో ఏండ్ల కల సాకారమైన వేళ.. తనకు తెలియకుండానే కండ్ల నుంచి కారిన ఆనంద భాష్పాలు అవి !! టోక్యో ఒలింపిక్స్‌లో 10మీటర్ల సింక్రనైజ్డ్ డైవింగ్‌లో తన పార్టనర్ డెలానో ష్నెల్తో కలిసి అమెరికాకు చెందిన జెస్సికా పెరెటో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండో స్థానంలో నిలిచింది. రజత పతకాన్ని అందుకుంది. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన జెస్సికా ఇలా భావోద్వేగానికి లోనైంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో తొలిసారిగా జెస్సికా పాల్గొంది. అయితే సింక్రనైజ్డ్ డైవింగ్‌లో ఏడో స్థానంలో, ఇండివీడ్యుల్ డైవింగ్‌లో పదో స్థానంలో నిలిచింది. ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
















