ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ సంచలన బౌలింగ్‌తో టాప్-3 వికెట్లును పడగొట్టాడు. పృథ్వీ షా(2), శిఖర్ ధావన్(9), రహానె(8)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్కస్ స్టాయినీస్(0), రిషబ్‌పంత్(15) క్రీజులో ఉన్నారు.
Caught & bowled! ☝️@JUnadkat is on a roll here at the Wankhede Stadium & scalps his third wicket. 👏👏#DC lose Ajinkya Rahane. #VIVOIPL #RRvDC @Vivo_India @rajasthanroyals
— IndianPremierLeague (@IPL) April 15, 2021
Follow the match 👉 https://t.co/SClUCyADm2 pic.twitter.com/Nv3Dk7Amrn
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Dhawan
- Jaydev Unadkat
- Rahane
- Shaw
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

