Home
Sports
Japan Masters Badminton Lakshya Sen Stuns Alwi Farhan To Set Up Title Clash Against Koki Watanabe
జపాన్ ఫైనల్లో లక్ష్యసేన్
జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
కుమమోటో: జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్ గా నిలిచాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సేన్ 21-12, 15-21, 21-11తో ప్రపంచ 10వ ర్యాంకర్, ఇండోనేసియా ఆటగాడు అల్వీ ఫర్హాన్‌కు షాకిచ్చాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన లక్ష్యసేన్ ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ కు చెందిన కొకి వటానబేతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

