భాకర్ త్రయానికి రజతం
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మను భాకర్, సురుచి ఇందర్ సింగ్, సంయమ్తో భారత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు కూడిన జట్టు రజతం గెలిచింది. కానీ, వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన భాకర్, సురుచి పతకం నెగ్గలేక ఒలింపిక్ కోటా దక్కించుకోలేకపోయారు. గురువారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భాకర్, సురుచి, సంయమ్తో కూడిన భారత జట్టు మొత్తం 1738 పాయింట్లు సాధించి రజతం దక్కించుకుంది. చైనా (1745 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
- జైపాల్‌కు తొలి ఒలింపిక్ బెర్త్
దోహా (ఖతార్): ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మను భాకర్, సురుచి ఇందర్ సింగ్, సంయమ్తో భారత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు కూడిన జట్టు రజతం గెలిచింది. కానీ, వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన భాకర్, సురుచి పతకం నెగ్గలేక ఒలింపిక్ కోటా దక్కించుకోలేకపోయారు. గురువారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భాకర్, సురుచి, సంయమ్తో కూడిన భారత జట్టు మొత్తం 1738 పాయింట్లు సాధించి రజతం దక్కించుకుంది. చైనా (1745 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
కాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో జైపాల్ మాల్వియా (242.2 పాయింట్లు) సిల్వర్ మెడల్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో షూటింగ్ తరఫున తొలి బెర్తును దక్కించుకున్నాడు. కానీ మను భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 179.9 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టగా.. సురుచి (158.3) ఆరో స్థానంతో నిరాశపరిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

