IPL Auction 2024: బ్రూక్‌కు షాక్.. రూ. 9.25 కోట్లు ఫట్
IPL Auction 2024: ఐపీఎల్లో సరిగా ఆడకపోయినా టెస్టులతో పాటు అంతర్జాతీయ టీ20లలో బ్రూక్ ప్రభావం చూపుతున్నా దుబాయ్‌లో జరుగుతున్న వేలంలో మాత్రం ఫ్రాంచైజీలు అతడిని లైట్ తీసుకున్నాయి.
IPL Auction 2024: ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను గతేడాది మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 13.25 కోట్లు వెచ్చించి దక్కించుకున్నది. అతడి మీద భారీ ఆశలు పెట్టుకున్నా గత సీజన్లో అతడు దారుణంగా విఫలయవడంతో తాజా సీజన్‌కు ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో ఎస్ఆర్హెచ్ అతడిని వేలానికి వదిలేసింది. ఐపీఎల్లో సరిగా ఆడకపోయినా టెస్టులతో పాటు అంతర్జాతీయ టీ20లలో బ్రూక్ ప్రభావం చూపుతున్నా దుబాయ్‌లో జరుగుతున్న వేలంలో మాత్రం ఫ్రాంచైజీలు అతడిని లైట్ తీసుకున్నాయి. గత సీజన్ అంత రాకపోయినా కనీసం రూ. 10 కోట్ల వరకైనా పలుకుతాడని ఆశించినా అతడికి అంత సీన్ లేదని ఫ్రాంచైజీలు తేల్చేశాయి.
తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 4 కోట్లకే దక్కించుకుంది. గతేడాది ధరతో పోలిస్తే బ్రూక్.. ఏకంగా రూ. 9.25 కోట్లు కోల్పోయాడు. గత సీజన్లో బ్రూక్.. 11 మ్యాచ్‌లు ఆడి 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ మాత్రమే ఉంది. గత సీజన్లో బ్రూక్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ ఈసారి ప్యాట్ కమిన్స్‌కు ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

