మార్చి 28 నుంచి ఐపీఎల్
క్రికెట్ అభిమానులకు మరో పండుగ రాబోతున్నది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ టోర్నీతో తడిసిముద్దయిన ఫ్యాన్స్‌కు మరింత మజాను అందించేందుకు ఐపీఎల్ సర్వహంగులతో రాబోతున్నది. పొట్టి ప్రపంచకప్ ఇలా ముగిసిందో లేదో మరో రెండు నెలల పాటు ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈనెల 28 నుంచి ఐపీఎల్ మొదలుకాబోతున్నది.
ముంబై : క్రికెట్ అభిమానులకు మరో పండుగ రాబోతున్నది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ టోర్నీతో తడిసిముద్దయిన ఫ్యాన్స్‌కు మరింత మజాను అందించేందుకు ఐపీఎల్ సర్వహంగులతో రాబోతున్నది. పొట్టి ప్రపంచకప్ ఇలా ముగిసిందో లేదో మరో రెండు నెలల పాటు ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈనెల 28 నుంచి ఐపీఎల్ మొదలుకాబోతున్నది.
ఈ మేరకు లీగ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఐపీఎల్ అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. మే నెలాఖరు వరకు జరిగే అవకాశమున్న ఐపీఎల్ 19వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

