PBKS vs CSK | చెన్సై సూపర్కింగ్తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
PBKS vs CSK | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్(PBKS), చెన్నై సూపర్ కింగ్స్( CSK) జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి.
హైదరాబాద్ : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్(PBKS), చెన్నై సూపర్ కింగ్స్( CSK) జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల(Dharamsala) స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్( Punjab Kings)బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ కింగ్స్ 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా, సీఎస్కే(Chennai Super Kings) 10 మ్యాచులు ఆడి ఐదు గెలిచి ఐదింటిలో ఓడిపోయి 10 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానున్నది.
పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (సి), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
చెన్నై తుది జట్టు : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

