MI vs DC | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. సొంతగడ్డపై ముంబై బోణీ కొట్టేనా?
MI vs DC | ఐపీఎల్-17వ సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ మరో పోరుకు సిద్ధమయ్యింది. సొంత గడ్డపై వాంఖడే స్టేడియంలో ఢిల్లీతో కాసేపట్లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది.
MI vs DC | ఐపీఎల్-17వ సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ మరో పోరుకు సిద్ధమయ్యింది. సొంత గడ్డపై వాంఖడే స్టేడియంలో ఢిల్లీతో కాసేపట్లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ఇక ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. అన్నింటిలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. దీంతో సొంతగడ్డపై జరుగుతున్న ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది.
ఢిల్లీ జట్టు :
డేవిడ్ వార్నర్, పృథ్వీషా, అభిషేక్ పోరెల్, రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్సర్ పటేల్, లలిత్ యాదవ్, రిచర్డ్సన్, అన్రిచ్ నోర్జె, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
ముంబై జట్టు
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, గెరాల్డ్ గొయెట్జ్, జస్ప్రీత్ బుమ్రా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

