Home
Sports
Instead Of Paying School Fees This Man Spent Rs64k For His Daughters To See Ms Dhoni Play
MS Dhoni | పిల్లల స్కూల్ ఫీజు ఐపీఎల్ మ్యాచ్‌కు.. ధోనీని చూసేందుకు 64వేల ఖర్చు చేసిన వీరాభిమాని
అభిమానం వెర్రితలలు వేయడమంటే ఇదేనేమో! చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఓ వీరాభిమాని చేసిన పని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. కోల్‌కతా-చెన్నై మ్యాచ్ కోసం సదరు ఫ్యాన్..తన పిల్లల స్కూల్ ఫీజును వాడాడు. అది కూడా బ్లాక్‌లో ఏకంగా 64,000 పెట్టి టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశాడు.
MS Dhoni | చెన్నై: అభిమానం వెర్రితలలు వేయడమంటే ఇదేనేమో! చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఓ వీరాభిమాని చేసిన పని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. కోల్‌కతా-చెన్నై మ్యాచ్ కోసం సదరు ఫ్యాన్..తన పిల్లల స్కూల్ ఫీజును వాడాడు. అది కూడా బ్లాక్‌లో ఏకంగా 64,000 పెట్టి టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత టికెట్ల కోసం ఇలా స్కూల్ ఫీజు వాడనని అతను చెప్పుకురావడం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ ఆటను స్టేడియంలో చూసేందుకు ఇలా చేశానన్న అతను ముగ్గురు పిల్లలు చాలా సంతోషించారని పేర్కొన్నాడు. అయితే పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాల్సిందిపోయి ఇదేం పిచ్చి పని అంటూ సదరు అభిమానిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

