పతక వేటకు భారత్ సై
మెగా గేమ్స్‌లో భారత్ ఆదివారం పలు ఆటల్లో బరిలోకి దిగనుంది. మూడు క్రీడల్లో పతక అవకాశాలున్నాయి. ఉషు, టెక్బాల్తో పాటు భారీ అంచనాలున్న షూటర్లు పతక వేట ప్రారంభించే చాన్సుంది. మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో వలారివన్, సోనమ్, విదర్శ బరిలో నిలిచారు.
మెగా గేమ్స్‌లో భారత్ ఆదివారం పలు ఆటల్లో బరిలోకి దిగనుంది. మూడు క్రీడల్లో పతక అవకాశాలున్నాయి. ఉషు, టెక్బాల్తో పాటు భారీ అంచనాలున్న షూటర్లు పతక వేట ప్రారంభించే చాన్సుంది. మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో వలారివన్, సోనమ్, విదర్శ బరిలో నిలిచారు. మహిళల టీ20 సెమీస్‌లో బంగ్లాదేశ్ పని పట్టి స్వర్ణ పతక పోరుకు చేరుకోవాలని హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని క్రికెట్ జట్టు పట్టుదలగా ఉంది. అదే సమయంలో పురుషుల, మహిళల హాకీ జట్లు ఒలింపిక్ బెర్త్‌పై గురి పెట్టాయి. పూల్-ఎ తొలి పోరులో పురుషుల జట్టు ఇండోనేషియాతో, మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌తో తలపడతాయి.టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో మన జట్లు టీమ్ ఈవెంట్లతో పోటీని ఆరంభిస్తున్నాయి.
నేడు భారత అథ్లెట్ల మెడల్ ఈవెంట్ల షెడ్యూల్
ఉషు: పురుషుల చాంగ్‌క్వాన్ ఫైనల్ సూరజ్ సింగ్- ఉదయం 5:30:
షూటింగ్: మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్ వలారివన్, సోనమ్, విదర్శ-ఉదయం 6:15 నుంచి
టెక్బాల్ : మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరు క్విన్సీ డిసౌజా x సకామోటో (జపాన్)-ఉదయం 6:30; మిక్స్డ్ డబుల్స్ కాంస్య పోరు క్విన్సీ -అనస్ x హోంగ్ మిన్ -గియా (వియత్నాం)-ఉదయం 7:00
మహిళల టీ20 క్రికెట్: సెమీఫైనల్
భారత్ x బంగ్లాదేశ్- ఉదయం 10:30
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

