Tokyo Olympics: మూడు ఓటముల తర్వాత హాకీలో బోణీ చేసిన భారత మహిళలు

టోక్యో: ఒలింపిక్స్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిన భారత హాకీ మహిళల జట్టు మొత్తానికి బోణీ చేసింది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 1-0తో విజయం సాధించింది. తొలి మూడు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా.. చివరి క్వార్టర్లో నవ్‌నీత్ కౌర్ గోల్ చేసి ఇండియాకు విజయం సాధించి పెట్టింది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లలో ఒకటి గెలిచిన టీమిండియా మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటికైతే నాకౌట్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే శనివారం సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే నాకౌట్ అవకాశాలు ఉంటాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

