కరోనా వ్యాక్సిన్ తీసుకున్న భారత మహిళల క్రికెటర్లు

ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
పలువురు విమెన్స్ క్రికెటర్లు తాజాగా ముంబైలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును వేసుకున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా రెండో డోసును యూకేలోనే తీసుకోనున్నారు. ప్రస్తుతం టీమ్ఇండియా మహిళ జట్టు్ ముంబైలోని క్వారంటైన్లో ఉంది.ఇంగ్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టుతో విమెన్స్ టీమ్ జూన్ 16 నుంచి ఏకైక టెస్టులో తలపడనుంది. ఆ తర్వాత రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడతుంది.
‘మహిళల జట్టు ప్లేయర్లు అందరూ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. చాలా మంది తాము ఉంటున్న నగరాల్లోనే తొలి డోసు వేసుకున్నారు. మరికొంతమంది గురువారం మొదటి డోసు తీసుకున్నారని’ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

