Home
Sports
Indian Shuttlers Shine In First Match Of Badminton Asia Team Championship But Face Disappointment In Second
రెండో మ్యాచ్‌లో నిరాశ
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ తొలి మ్యాచ్‌లో సత్తాచాటిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన మహిళల జట్టుతో పాటు పురుషుల విభాగంలోనూ ఓటములు ఎదురయ్యాయి.
కింగ్డావో : బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ తొలి మ్యాచ్‌లో సత్తాచాటిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన మహిళల జట్టుతో పాటు పురుషుల విభాగంలోనూ ఓటములు ఎదురయ్యాయి. గ్రూప్-వైలో భారత్.. 2-3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడింది.
తన్వి, గాయత్రి-త్రిసా ద్వయం వరుస మ్యాచ్‌ల్లో గెలిచినా తర్వాత రక్షిత రామ్రాజ్, తనీషా-శృతి, మాళవిక అపజయం పాలయ్యారు. గ్రూప్-సీలో భారత్.. 2-3తో జపాన్ చేతిలో పరాభవం పాలైంది. అయూశ్, సాత్విక్-చిరాగ్ జోడీ గెలుపుతో 2-0 ఆధిక్యాన్ని అందుకున్నా ప్రణయ్, హరిహరన్-పృథ్వీ ఓడటంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. విజేతను నిర్దేశించే మూడో సింగిల్స్‌లో తరుణ్ పోరాడి ఓడటంతో జపాన్ విజేతగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

