Home
Sports
Indian Shooter Udhayveer Won Gold At The Rifle Pistol World Cup Being Held In Egypt Under The Aegis Of The International Shooting Sport Federation
ఉదయ్‌వీర్‌కు స్వర్ణం
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లో జరుగుతున్న రైఫిల్/పిస్టల్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ ఉదయ్‌వీర్ స్వర్ణం సాధించాడు.
కైరో: ఆదివారం ఉత్కంఠగా జరిగిన పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్.. 240.6 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అతడు జర్మనీకి చెందిన ఒలింపిక్ విజేత క్రిస్టియన్ రీట్జ్ (240.1)ను 0.5 పాయింట్ల తేడాతో ఓడించి గోల్డ్ కొట్టడం విశేషం.
ఇటలీ షూటర్ పౌలొ మొనా (219.8) కాంస్యం నెగ్గాడు. తుదిపోరు ఎలిమినేషన్ స్టేజ్‌లో రీట్జ్ కంటే భారత షూటర్ 0.3 పాయింట్లు వెనుకబడ్డప్పటికీ చివరి రెండు షాట్లను ఉదయ్ 10.2, 9.8 స్కోరు చేశాడు. కానీ రీట్జ్ మాత్రం రెండు షాట్లూ 9.6 పాయింట్లే కొట్టగలగడంతో ఉదయ్‌కు స్వర్ణం ఖాయమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

