IND vs BAN | టాస్ గెలిచిన భారత్.. కోహ్లీకి విశ్రాంతి
IND vs BAN : న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh) తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచాడు. ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వాలనే లక్ష్యంతో బ్యాటింగ్ తీసుకున్నాడు.
IND vs BAN : పొట్టి వరల్డ్ కప్ సమరానికి ముందు టీమిండియా(Team India) ఏకైక వామప్ మ్యాచ్ ఆడుతోంది. న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh) తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వాలనే లక్ష్యంతో బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈరోజే జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. మరోవైపు బంగ్లా తస్కిన్, ముస్తాఫిజర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్. చాహల్.
బంగ్లాదేశ్ జట్టు : లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబుల్ హసన్, మహ్మదుల్లా, జకీర్ అలీ(వికెట్ కీపర్), షొరిఫుల్ ఇస్లాం, తంజిద్ హసన్, తన్వీర్ ఇస్లాం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

