IND vs AUS | ఆస్ట్రేలియాతో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
IND vs AUS : వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీ20ల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. డీవై పాటిల్ స్టేడియం(DY Patil Stadium)లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్...
IND vs AUS : వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీ20ల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. డీవై పాటిల్ స్టేడియం(DY Patil Stadium)లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ బౌలింగ్ తీసుకుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఎవరు పై చేయి సాధిస్తారో మరికాసేపట్లో తేలనుంది.
భారత జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, టిటస్ సాధు.
ఆస్ట్రేలియా జట్టు : అలీసా హేలీ(వికెట్ కీపర్), బేత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఎలీసా పెర్రి, అషే గార్డ్నర్, ఫొబె లిచ్‌ఫీల్డ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వరేహమ్, మేగన్ షట్, డార్సీ బ్రౌన్.
ఇవి కూడా చదవండి
- MP Kesineni Nani | చంద్రబాబుకు వెన్నుపోటు పొడిస్తే పెద్దస్థాయిలో ఉండేవాడిని.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
- Special Trains | సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు
- Breaking News | ఆగివున్న ఆటోను ఢీకొట్టిన డీసీఎం.. ఆరుగురు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

