Ind Vs Eng 2nd T20 | నేడు ఇంగ్లండ్‌తో రెండో టీ20.. సిరీస్ సమంచేయాలన్న పట్టుదలతో టీమ్ఇండియా
తొలి పోరులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన భారత మహిళల క్రికెట్ జట్టు.. శనివారం రెండో టీ20 బరిలో దిగనుంది.
- నేడు మహిళల రెండో టీ20
- రాత్రి 7 నుంచి..
Ind Vs Eng 2nd T20 | ముంబై: తొలి పోరులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన భారత మహిళల క్రికెట్ జట్టు.. శనివారం రెండో టీ20 బరిలో దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇంగ్లిష్ జట్టు ఆధిక్యం దక్కించుకోగా.. సిరీస్ సమం చేయాలని హర్మన్‌ప్రీత్ బృందం తహతహలాడుతున్నది. గత మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్‌లో తప్పిదాలతో పరాజయం వైపు నిలిచిన టీమ్ఇండియా.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని చూస్తుంటే.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తున్నది.
కొత్తగా జట్టులోకి వచ్చిన స్పిన్నర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తుండగా.. సీనియర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమిష్టిగా సత్తాచాటితేనే జోరు మీదున్న ఇంగ్లండ్‌ను అడ్డుకోగలం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

