IND vs PAK | ఓపెనర్లు ఔట్.. టీమిండియా స్కోర్..?
IND vs PAK : న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్(India) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లకు భారత జట్టు స్కోర్..20/2.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్(India) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(12), విరాట్ కోహ్లీ(4)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. నసీం షా ఓవర్లో కోహ్లీ గల్లీ పాయింట్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిది వేసిన రెండో ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద హ్యారిస్ రవుఫ్ చేతికి దొరికాడు. దాంతో, 19 పరుగులకే భారత్ రెండో వికెట్ పడింది. ప్రస్తుతం రిషభ్ పంత్(2), అక్షర్ పటేల్(0) ఆడుతున్నారు. 3 ఓవర్లకు భారత జట్టు స్కోర్..20/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

