Rohit Sharma | వరుసగా 10వ మ్యాచ్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ.. బ్రియాన్ లారా ఎన్నిసార్లంటే..!
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ బ్యాడ్ రికార్డు చేరింది. వరుసగా 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో టాస్ ఓడిన కెప్టెన్గా శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 2023 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు వరుసగా 10 వన్డే మ్యాచ్లలో టాస్ ఓడాడు.
Rohit Sharma : భారత జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ బ్యాడ్ రికార్డు చేరింది. వరుసగా 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో టాస్ ఓడిన కెప్టెన్గా శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 2023 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు వరుసగా 10 వన్డే మ్యాచ్లలో టాస్ ఓడాడు. ఆయనకంటే ముందు వరుసలో మరో ఇద్దరు ఉన్నారు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా 1998 అక్టోబర్ నుంచి 1999 మే వరకు వరుసగా 12 సార్లు టాస్ ఓడాడు.
ఆ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ పీటర్ బోరెన్ ఉన్నారు. ఆయన మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 వరకు వరుసగా 11 వన్డే మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు. కాగా రోహిత్ శర్మ వరుసగా మరో మూడు మ్యాచ్లలో టాస్ ఓడితే బ్రియాన్ లారా రికార్డు కూడా బద్దలు కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

