IND – BAN ODI series | బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
IND - BAN ODI series | భారత్ - బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఆదివారం వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఇవాళ తొలి వన్డే జరుగుతున్నది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మీర్పూర్: భారత్ – బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఆదివారం వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఇవాళ తొలి వన్డే జరుగుతున్నది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఇప్పటికే పూర్తయిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా, ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో కాస్త బలహీనత కనబడుతోంది. ఆఖరి టీ20లో భారత్ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణంగా చెప్పవచ్చు. ఇక వన్డే సిరీస్‌లో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

