IND vs BAN | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఇరుజట్ల మధ్య రెండో వన్డే జగనుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఇరుజట్ల మధ్య రెండో వన్డే జగనుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో స్వల్ప మార్పు జరిగింది. షాబాజ్ స్థానంలో అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే నెగ్గిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉన్నది.
సిరీస్ నెగ్గాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే సిరీస్ చేజారిపోతుంది. తొలి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్కరూ సరైన ప్రదర్శన చేయలేకపోయారు. ఆ తర్వాత బౌలర్లు రాణించడంతో భారత్ విజయం ఖాయమనించింది. కానీ ఆఖరికి బంగ్లా బ్యాటర్లు 10వ వికెట్ 50కి పైగా పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత విజయావకాశాలను తుడిచిపెట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

