IND vs BAN | రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద కెప్టెన్ లిటన్ దాస్ 10వ ఓవర్ రెండో బంతికి
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద కెప్టెన్ లిటన్ దాస్ 10వ ఓవర్ రెండో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి లిటన్ దాస్ పరుగులు చేయడంలో తడబడుతూ 23 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.
అంతకుముందు అనముల్ హక్ వికెట్‌ను కూడా మహ్మద్ సిరాజ్ తీశాడు. రెండో ఓవర్ ఐదో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ అనముల్ హక్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో భారత్ గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా బంగ్లాదేశ్‌ను విజయం వరించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

