హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ గెలుపు
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సీజన్ 4లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ (హెచ్బీహెచ్) మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో హెచ్బీహెచ్.. 15-13, 20-18, 15-17, 15-19తో గోవా గార్డియన్స్‌పై విజయం సాధించింది.
- 3-1తో గోవాపై విజయం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సీజన్ 4లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ (హెచ్బీహెచ్) మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో హెచ్బీహెచ్.. 15-13, 20-18, 15-17, 15-19తో గోవా గార్డియన్స్‌పై విజయం సాధించింది.
ఎటాక్, డిఫెన్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బ్లాక్‌హాక్స్.. సూపర్ సర్వ్‌లు, కండ్లు చెదిరే స్పైక్‌లతో అదరగొట్టింది. గ్రూప్ దశలో హెచ్బీహెచ్కు ఇది రెండో విజయం. తద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆరో స్థానానికి చేరింది. బ్లాక్‌హాక్స్ స్పైకర్ యుడి యమమోటొ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

