Home
Sports
Hope Floats For Kidambi Srikanth As Badminton World Federation To Clarify On Tokyo Olympics Qualification
ఇంకా ఆశతోనే ఉన్నా: శ్రీకాంత్

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానన్న ఆశ తనలో ఇంకా కాస్త ఉందని భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ చెప్పాడు. సింగపూర్ ఓపెన్ సహా విశ్వక్రీడల చివరి మూడు క్వాలిఫయర్ టోర్నీలు రద్దవడంతో సైనా నెహ్వాల్‌తో పాటు శ్రీకాంత్ కూడా టోక్యో రేసు నుంచి దాదాపు ఔటయ్యాడు. అయితే బీడబ్ల్యూఎఫ్ ఇంకా అర్హత ప్రక్రియను ప్రకటించకపోవడంతో మార్పుచేర్పుల్లో తనకు అవకాశం దక్కుతుందేమోనని గురువారం ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

