ఇంతియాజ్ పాంచ్ పటాకా
హెచ్సీఏ వన్డే లీగ్లో విక్టోరియా బౌలర్ ఇంతియాజ్ అలీ ఖాన్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా స్టార్లెట్స్తో సోమవారం జరిగిన పోరులో విక్టోరియా జట్టు 215 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్సీఏ వన్డే లీగ్లో విక్టోరియా బౌలర్ ఇంతియాజ్ అలీ ఖాన్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా స్టార్లెట్స్తో సోమవారం జరిగిన పోరులో విక్టోరియా జట్టు 215 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విక్టోరియా నిర్ణీత 45 ఓవర్లలో 9 వికెట్లకు 316 పరుగులు చేసింది.
ఇర్ఫాన్ (145 నాటౌట్); 20 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో స్టార్లెట్స్ 20.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. లెగ్ స్పిన్నర్ ఇంతియాజ్ 6.4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి విక్టోరియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

