అజర్‌కు చుక్కెదురు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టును అజర్ ఆశ్రయించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టును అజర్ ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. సోమవారం కేసును విచారించిన జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు దులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం..
ప్రస్తుతం హెచ్‌సీఏలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ దశలో కలుగచేసుకోవడం సబబు కాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే అధ్యక్ష హోదాలో కొనసాగుతూనే దక్కన్ బ్లూస్ క్లబ్ చీఫ్‌గా వ్యవహరించడంపై అజర్‌పై జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతోఎన్నికల్లో పోటీపడే అవకాశాన్ని అజర్ కోల్పోవాల్సి వచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

