మనీశ్ నర్వాల్‌కు ఆరు కోట్లు.. సింగరాజ్‌కు నాలుగు కోట్ల రివార్డు

న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన షూటర్లకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పీ4 మిక్స్డ్ 50మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో ఇవాళ షూటర్ మనీశ్ నర్వాల్ పసడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ షూటర్‌కు ఆరు కోట్లు ఇవ్వనున్నట్లు ఇవాళ హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచిన మరో షూటర్ సింగరాజ్ అధానాకు నాలుగు కోట్ల రివార్డును ఇవ్వనున్నట్లు హర్యానా గవర్నమెంట్ వెల్లడించింది. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ చెప్పింది.

భారత్‌కు పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ అందించిన షూటర్ నర్వాల్‌ను, సిల్వర్ మెడల్ గెలిచిన సింగరాజ్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆ ఇద్దరితోనూ ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పారా అథ్లెట్లను ప్రధాని మోదీ ప్రోత్సహించిన తీరు అద్భుతమని ఆ అథ్లెట్లు పేర్కొన్నారు. తమకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రధానికి ఆ ఇద్దరూ థ్యాంక్స్ చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

