DC vs MI : ముంబై ఇండియన్స్ కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (23) ఔటయ్యింది. శిఖా పాండే ఓవర్లో హర్మన్‌ప్రీత్ డీప్ మిడ్వికెట్లో కొట్టిన బంతిని బౌండరీ వద్ద జెమీమా క్యాచ్ అందుకుంది. దాంతో, 74 రన్స్ వద్ద ముంబై ఆరో వికెట్ పడింది. ప్రస్తుతం ఇసీ వాంగ్(11), అమన్‌జోత్ కౌర్ (0) క్రీజులో ఉన్నారు. దీపా వస్త్రాకర్ (26), అమేలియా కేర్ (8) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.