హర్మన్ ఆల్‌రౌండ్ మెరుపులు

- మహిళల బిగ్‌బాష్ లీగ్
మెల్బోర్న్: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (2/17; 35 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. లీగ్‌లో మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున బరిలోకి దిగిన హర్మన్ మొదట బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌ను ముగించింది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన పోరులో మెల్బోర్న్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు చేసింది. పెర్రీ (50 నాటౌట్), బాల్టన్ (38) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో మెల్బోర్న్ రెనిగేడ్స్ 17 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసింది. జోన్స్ (38), హర్మన్‌ప్రీత్ కౌర్ సత్తాచాటారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హర్మన్ రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

