రెస్టాఫ్ ఇండియాకు విహారి సారధ్యం
ఇరా నీ కప్‌లో రెస్టా ఫ్ ఇండియా జ ట్టుకు హైదరాబాదీ హనుమ విహారి సార ధ్యం వహించనున్నాడు. అక్టోబర్ 1 నుంచి రాజ్‌కోట్‌లో జరుగనున్న ఇరానీ కప్ మ్యాచ్ కోసం బీసీసీఐ బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది.
న్యూఢిల్లీ : ఇరా నీ కప్‌లో రెస్టా ఫ్ ఇండియా జ ట్టుకు హైదరాబాదీ హనుమ విహారి సార ధ్యం వహించనున్నాడు. అక్టోబర్ 1 నుంచి రాజ్‌కోట్‌లో జరుగనున్న ఇరానీ కప్ మ్యాచ్ కోసం బీసీసీఐ బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది.
రెస్టాఫ్ ఇండియా జట్టు : హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కె.ఎస్.భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిశోర్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జన్ నగ్వాస్వల్లా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

