RCB vs GG | లారా వొల్వార్డ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..?
wpl 2023 : గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఓపెనర్ లారా వొల్వార్డ్ (10) హాఫ్ సెంచరీ బాదింది. ఎలిసే పెర్రీ ఓవర్లో లాంగాఫ్‌లో సిక్సర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆమె 54 రన్స్ చేసింది. అష్ గార్డ్నర్(10)తో కలిసి మూడో వికెట్‌కు 24 పరుగులు జోడించింది.
RCB vs GG : గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఓపెనర్ లారా వొల్వార్డ్ (54) హాఫ్ సెంచరీ బాదింది. ఎలిసే పెర్రీ ఓవర్లో లాంగాఫ్‌లో సిక్సర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆమె 54 రన్స్ చేసింది. అష్ గార్డ్నర్(10)తో కలిసి మూడో వికెట్‌కు 24 పరుగులు జోడించింది. 14 ఓవర్లకు గుజరాత్ 2 వికెట్లు కోల్పోయి 113 రన్స్ చేసింది. అంతకుముందు వొల్వార్డ్ సబ్బినేని మేఘన (31)తో కలిసి రెండో వికెట్‌కు 63 రన్స్ చేసింది. అయితే.. మేఘన, ప్రీతి బోస్ ఓవర్లో స్టంపౌట్ అయింది. దాంతో, గుజరాత్ 90 రన్స్ వద్ద రెండో వికెట్ పడింది.
27 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయిందిఓపెనర్ సోఫియా డంక్లీ (16)ని సోఫీ డెవినే బౌల్డ్ చేసింది. డెవినే వేసిన తొలి ఓవర్లో డంక్లీ రెండు ఫోర్లు కొట్టింది. దాంతో, 11 రన్స్ వచ్చాయి. మూడు ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

