Home
Sports
Gold Medal Winners In Individual Category Will Get Rs 6 Crores From Up Government Said Cm Yogi
గోల్డ్ గెలిస్తే ఆరు కోట్లు : సీఎం యోగి

వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం యోగి వెల్లడించారు. ఈనెల 23వ తేదీ నుంచి టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన భారత క్రీడాకారుల్లో .. పది మంది ఆటగాళ్లు యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. షూటర్ సౌరభ్ చౌదరీ యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారిడికి 10 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం యోగి వెల్లడించారు. అంతకముందు ఆయన వారణాసిలో కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

