గోల్ కీపర్

- హెడర్‌తో అలీసన్ బెకర్ అద్భుతం
- 129 ఏండ్ల లివర్‌పూల్ చరిత్రలో తొలిసారి
లండన్: ప్రత్యర్థి జట్టు గోల్ కొట్టకుండా గోడలా అడ్డుకోవడమే ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ బాధ్యత. అలాంటి కీపర్ గోల్ చేయడం అత్యంత అరుదు. అలాంటిది చివరి నిమిషంలో గోల్‌కీపర్ మామూలు ప్లేయర్‌గా మారి స్ట్రయికర్ను తలపిస్తూ అద్భుతమైన హెడర్‌తో మ్యాచ్ గెలిపించడమంటే అది ఆశ్చర్యమే. అలాంటి అరుదైన ఘటనే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో జరిగింది. లివర్‌పూల్ గోల్‌కీపర్ అలీసన్ బెకెర్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. 95వ నిమిషంలో తన జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం రాగా ప్లేయర్లతో కలిసిన అలీసన్ అద్భుతమైన హెడర్‌తో గోల్ సాధించాడు. దీంతో వెస్ట్ బ్రోమ్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ 2-1తో గెలిచింది. ఈ విజయంతో చాంపియన్స్ లీగ్ క్వాలిఫికేషన్ అవకాశాలను ఆ జట్టు సజీవంగా నిలుపుకుంది. కాగా 129 సంవత్సరాల లివర్‌పూల్ క్లబ్ చరిత్రలో గోల్బాదిన మొట్టమొదటి గోల్‌కీపర్ అలీసన్ కావడం విశేషం. అలాగే ప్రీమియర్ లీగ్ చరిత్రలో గోల్‌కీపర్ స్కోరు చేయడం ఇది ఆరోసారి కాగా.. విన్నింగ్ గోల్ కొట్టడం ఇదే తొలిసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Football
- goal
- goal keeper
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

