ప్రిక్వార్టర్స్‌కు గాయత్రి-ట్రీసా జోడీ
జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత మహిళల డబుల్స్ ద్వయం పుల్లెల గాయత్రి -ట్రీసా జాలీ ప్రిక్వార్టర్స్‌కు ప్రవేశించింది.
కుమమొటొ (జపాన్) : జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత మహిళల డబుల్స్ ద్వయం పుల్లెల గాయత్రి -ట్రీసా జాలీ ప్రిక్వార్టర్స్‌కు ప్రవేశించింది.
విమెన్స్ డబుల్స్ తొలి పోరులో గాయత్రి-ట్రీసా జోడీ 21-17, 21-14తో హినాటా సుజూకీ-నవొ యమాకిట (జపాన్) ద్వయాన్ని 42 నిమిషాల్లోనే మట్టికరిపించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

