Ganguly on Kohli | విరాట్ కోహ్లీపై దాదా ఏమన్నారంటే..!
Ganguly on Kohli | టీం ఇండియా కోసమే విరాట్ కోహ్లీ.. టీ-20 సారధిగా తప్పుకున్నారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.

Ganguly on Kohli | భారత క్రికెట్‌కు టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ గొప్ప ఆస్తి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ దిగ్విజయంగా ముందుకు నడిపించారని పేర్కొన్నారు.

త్వరలో జరిగే టీ-20 ప్రపంచ కప్ తర్వాత టీ-20 జట్టు సారధ్యం నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై గంగూలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్ కోసమే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్నారు. మూడు ఫార్మాట్లలోనూ విజయవంతమైన కెప్టెన్ అని గంగూలీ కొనియాడారు.
టెస్ట్ క్రికెట్ కోసమే అంటున్న వెంగ్ సర్కార్
టెస్ట్ క్రికెట్‌పై మరింత ద్రుష్టి సారించేందుకే టీ-20 ఫార్మాట్ సారధ్యానికి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పారని వెటరన్ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ వ్యాఖ్యానించారు. కోహ్లీ గొప్ప క్రికెటర్.. టీం ఇండియాకు మరుపు రాని విజయాలు సాధించారని పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ.. కోహ్లీ సేవలు మరువలేనివని ప్రశంసించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

