France Footballer | 10 వేల మందితో శృంగారంలో పాల్గొన్నా.. ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాలర్ షాకింగ్ కామెంట్స్
France Footballer : ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాలర్ బెంజమిన్ మెండీ(Benjamin Mendy) షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపాడు. రెండేళ్ల క్రితం ఈ మాజీ ఆటగాడు ఒక మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో.. 'నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను' అని...
France Footballer : ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాలర్ బెంజమిన్ మెండీ(Benjamin Mendy) షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపాడు. రెండేళ్ల క్రితం ఈ మాజీ ఆటగాడు ఒక మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో.. ‘నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను’ అని చెప్పాడట. సదరు మహిళ ఈ విషయాన్ని కోర్టుకు విన్నవించింది. ఆమె మాటల్ని కోర్టు రికార్డు చేసింది. ‘మాంచెస్టర్ సిటీ(Manchester City FC) ఫుట్‌బాల్ క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్న బెంజమిన్ తన ఇంట్లో స్నేహితులు, బంధువులకు పార్టీలు ఇస్తుంటాడు.
అతడి గెస్ట్‌ల జాబితాలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉంటారు. అయితే.. రెండుసార్లు అతను మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మొదటిసారి బెంజమిన్ ఒక మహిళను తనతో శృగారంలో పాల్గొనాల్సిందిగా బలవంతం చేశాడు. రెండోసారి అతను 24ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడు’ అని ప్రాసిక్యూటర్ బెంజమిన్ ఐన(Benjamin Aina KC) కోర్టుకు తెలిపాడు.
వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు
బెంజమిన్‌కు, ఆ మహిళ తన స్నేహితులతో కలిసి ఒక బార్ బయట కనిపించింది. ఆమెను తన ఇంటికి ఆహ్వానించిన బెంజమిన్ ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు 2018లోనూ అతను ఒక మహిళను రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. బెంజమిన్ మాత్రం తనపై వస్తోన్న లైంగిక దాడి ఆరోపణలను కొట్టి పారేశాడు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఆ రెండుసార్లు సదరు మహిళల అంగీకారం మేరకు తాను అలా చేశానని అంటున్నాడు. 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అతను సభ్యుడు.
ఇవి కూడా చదవండి
Ashes Series | యాషెస్ రెండో టెస్టు.. స్టార్ స్పిన్నర్ లియాన్‌కు గాయం
Majid Ali | పాక్ అగ్రశ్రేణి స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

