సాకర్ సంగ్రామం.. అద్భుత ఆరంభం.. అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవం
క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ అట్టహాసంగా మొదలైంది. ఆతిథ్య మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన ఆరంభ వేడుకలు జిగేల్మన్నాయి.
- షకీరా, బర్నా బాయ్ పాటలతో దద్దరిల్లిన అజ్టెకా స్టేడియం
మెక్సికో సిటీ : క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ అట్టహాసంగా మొదలైంది. ఆతిథ్య మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన ఆరంభ వేడుకలు జిగేల్మన్నాయి. స్టేడియం మధ్యలో ఉంచిన భారీ ప్రపంచకప్ ట్రోఫీ ప్రతిరూపం చుట్టూ మెక్సికో సాంప్రదాయ, ఆధునిక నృత్యకారులు చేసిన ప్రదర్శనతో వేడుకలు మొదలయ్యాయి.
ఈ ఈవెంట్కే ప్రధాన ఆకర్షణగా నిలిచిన గ్లోబల్ పాప్ సెన్సేషన్ షకీరా మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానుల కేరింతలతో అజ్టెకా స్టేడియం దద్దరిల్లింది. ప్రముఖ సింగర్ బర్నా బాయ్ జతకలిసిన షకీరా స్టేడియాన్ని డ్యాన్స్ ఫ్లోర్గా మార్చేసింది. ఈ టోర్నీ అధికారిక సాంగ్ ‘దాయ్ దాయ్’ పాటకు తన ప్రదర్శనతో షకీరా స్టేడియాన్ని ఊపేసింది. అనంతరం మెక్సికో, దక్షిణాఫ్రికా తొలి పోరుకు సిద్ధమయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

