ఫవద్ శతకం

హరారే: ఫవద్ ఆలమ్ (108 నా టౌట్) శతక్కొట్టడంతో పాటు ఇమ్రా న్ భట్ (91) రాణించడం తో జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 374 పరుగులు చేసిన పాక్ 198 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆలమ్‌తో పాటు హసన్ అలీ (21) క్రీజలో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో డొనాల్డ్ ట్రిపానో మూడు వికెట్లతో రాణించాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో జింజాబ్వే 176 పరుగులకే ఆలౌటైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

