Home
Sports
England Womens Cricket Team Legend Sarah Taylor Has Written A New Chapter In Mens Cricket
ఇంగ్లండ్ టెస్టు జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సారా టేలర్
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు దిగ్గజ క్రికెటర్ సారా టేలర్ పురుషుల క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. సారాను బెన్ స్టోక్స్ సారథ్యంలోని మెన్స్ టెస్ట్ టీమ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా నియమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
- మెన్స్ టీమ్‌కు తొలి మహిళా కోచ్‌గా
లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు దిగ్గజ క్రికెటర్ సారా టేలర్ పురుషుల క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. సారాను బెన్ స్టోక్స్ సారథ్యంలోని మెన్స్ టెస్ట్ టీమ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా నియమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో పురుషుల క్రికెట్‌కు కోచ్‌గా సేవలందించనున్న తొలి మహిళగా టేలర్ రికార్డులకెక్కనుంది.
వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సారా ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు తరఫున 226 అంతర్జాతీయ మ్యాచ్‌లాడింది. 37 ఏండ్ల సారాకు గతంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి ఇంగ్లండ్ లయన్స్, ససెక్స్ టీమ్ కోచింగ్ బృందాల్లో పని చేసిన అనుభవం ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

