ధోనీ ఒక్క పైసా తీసుకోవట్లేదు: దాదా

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. అందుకుగానూ ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. పొట్టి క్రికెట్లో అపార అనుభవం ఉన్న మహీ సేవలు వినియోగించుకునేందుకు బీసీసీఐ అతడిని సలహాదారుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం గంగూలీ స్పందిస్తూ.. ‘జట్టుకు మెంటార్‌గా ఉండేందుకు ధోనీ ఎలాంటి డబ్బు తీసుకోవడం లేదు’ అని చెప్పాడు. భారత్ వేదికగా జరుగాల్సిన ప్రపంచకప్ కరోనా మహమ్మారి కారణంగా యూఏఈ, ఒమన్‌లో నిర్వహిస్తుండగా… ఈనెల 17 నుంచి మెగాటోర్నీకి తెరలేవనుంది. 24న తొలిపోరులో దాయాది పాకిస్థాన్‌తో టీమ్ఇండియా కప్ వేట ప్రారంభించనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

