RCB vs DC | ఆ నలుగురు ఔట్.. మిడిలార్డర్‌పైనే ఢిల్లీ ఆశలన్నీ
RCB vs DC : భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒకరి వెనకు ఒకరకు డగౌట్‌కు క్యూ కడుతున్నారు.
RCB vs DC : భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్(1) తో మొదలు ఆ తర్వాత వచ్చిన వాళ్లు ఒకరి వెనకు ఒకరకు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. సిరాజ్ బౌలింగ్‌లో కుమార్ కుషగ్ర(2) ఎల్బీగా దొరికాడు. దాంతో, 30 పరుగులకే ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది.
యశ్ దయాల్ ఓవర్లో నాన్ స్ట్రయికర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(21) దురదృష్టం కొద్దీ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు బంతికి అభిషేక్ పొరెల్() సులవైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఓపెనర్ డేవిడ్ వార్నర్(1)ను స్వప్నిల్ సింగ్ డగౌట్‌కు చేర్చాడు. ప్రస్తుతం షాహ్ హోప్(18), కెప్టెన్ అక్షర్ పటేల్(10)లు ఆడుతున్నారు. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 54/4. ఇంకా ఆ జట్టు విజయానికి 134 పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

