DC vs MI IPL match | ప్రేజర్ మెక్‌గుర్క్ వీరవిహారం.. ఆరు ఓవర్లకే ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్..!
DC vs MI IPL match | ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో ఢిల్లీ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఓపెనింగ్ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆరంభం నుంచే వీరవిహారం చేస్తున్నాడు.
DC vs MI IPL match : ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో ఢిల్లీ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఓపెనింగ్ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆరంభం నుంచే వీరవిహారం చేస్తున్నాడు.
కేవలం 15 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి 24 బంతుల్లో 78 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మెక్‌గుర్క్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 325. మరో ఓపెనర్ అభిషేక్ పొరెల్ నిదానంగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లలో 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తానికి ఆరు ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

