GG vs UPW : యూపీ ఐదో వికెట్ పడింది. దీప్తి శర్మ (6) ఔటయ్యింది. స్నేహ్ రానా ఓవర్లో బౌండరీ కొట్టిన ఆమె తర్వాతి బంతికి క్యాచ్ ఔట్ అయింది. అంతకుముందు గార్డ్నర్ ప్రమాదకరమైన తహ్లియా మెక్‌గ్రాత్(57)ను ఔట్ చేసి గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. 117 వద్ద యూపీ నాలుగో వికెట్ కోల్పోయింది. గ్రేస్ హ్యారిస్(42), సోఫీ ఎకిల్‌స్టోన్ క్రీజులో ఉన్నారు. యూపీ విజయానికి 30 బంతుల్లో 49 రన్స్ కావాలి.