Cristiano Ronaldo: యూట్యూబ్ ఛానల్‌తో రోనాల్డో వరల్డ్ రికార్డ్
Cristiano Ronaldo: ఫుట్‌బాలర్ రోనాల్డో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన గంటల్లోనే ఆ ఛానల్‌ను కోట్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 24 గంటల్లో ఆ ఛానల్ సబ్స్క్రైబర్లు కోటి దాటారు.
న్యూఢిల్లీ: దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో(Cristiano Ronaldo).. తన కెరీర్లో ఇప్పుడు ఓ కొత్త అడుగు వేశారు. రెండు దశాబ్ధాల పాటు ఫుట్‌బాల్‌ను శాసించిన అతను.. ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్‌గా మారాడు. కొత్తగా అతను యూట్యూబ్ ఛానల్ యూఆర్ క్రిస్టియానోను స్టార్ట్ చేశాడు. అయితే ఆ ఛానల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే రికార్డులు సృష్టించింది. యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్‌లో అతి తక్కువ సమయంలో మిలియన్ సబ్స్క్రైబర్లు అందుకున్న రికార్డును యూఆర్ క్రిస్టియానో ఛానల్ అందుకున్నది. అంతే కాదు, 24 గంటల్లోనే రోనాల్డో యూట్యూబ్ అకౌంట్ కోటి దాటి వరల్డ్ రికార్డును సృష్టించింది.
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో.. అత్యధికంగా జనం ఫాలోఅవుతున్న ఫేమస్ పర్సనాల్టీల్లో రోనాల్డో ఒకరు. ఎక్స్ అకౌంట్లో ఆయనకు 112.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్లో 17 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 63.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్నాళ్ల వెయిటింగ్ ముగిసిందని, చివరకు యూట్యూబ్ ఛానల్ వచ్చేసిందని, సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ రోనాల్డో తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

