అనిల్‌కు నాలుగు పతకాలు
రాచకొండ కమిషనరేట్ పరిధి భువనగరి జోన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అంబోజు అనిల్‌కుమార్ పాన్ఇండియా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలతో మెరిశాడు.
- రాచకొండ హెడ్‌కానిస్టేబుల్‌కు సీపీ అభినందన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాచకొండ కమిషనరేట్ పరిధి భువనగరి జోన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అంబోజు అనిల్‌కుమార్ పాన్ఇండియా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలతో మెరిశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు థాయ్‌లాండ్‌లో జరిగిన 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీ 45 ఏండ్ల వయసు విభాగంలో నాలుగు పతకాలు( స్వర్ణం, మూడు కాంస్యాలు) సాధించాడు.
4X400 మీటర్ల పరుగు పందెంలో పసిడి కొల్లగొట్టాడు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో రాచకొండ సీపీ తరుణ్‌జోషి.. అనిల్‌కుమార్‌ను అభినందించారు. సెప్టెంబర్‌లో అస్ట్రేలియాలో జరుగనున్న అంతర్జాతీయ టోర్నీలో విజయాలు సాధించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠ పెంచాలని సీపీ ఆకాంక్షించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

